Mamitha Baiju: దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ.. అన్నట్టే మమితా బైజు ఫొటోస్.

|

Aug 24, 2024 | 7:52 PM

ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు ఒకటి. డైరెక్టర్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో వసూల్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది.

1 / 7
ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు ఒకటి. డైరెక్టర్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

2 / 7
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో వసూల్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది.

3 / 7
ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన మమిత ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.

4 / 7
ఇక మమితాకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్, డాన్స్ వీడియోస్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మమితా పేరు మారుమోగింది.

5 / 7
దీంతో తెలుగులో మమితకు వరుస ఆఫర్స్ రావడం ఖాయమనుకున్నారు అంతా. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీ ఒక్క సినిమా అనౌన్స్ చేయలేదు.

6 / 7
కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడిచింది.

7 / 7
అయితే సినిమా ఆఫర్స్ అప్డేట్స్ అంతగా వినిపించకపోయినా.. మమితాకు సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది.