Rajeev Rayala |
Jul 12, 2022 | 9:10 AM
హాటెస్ట్ గాళ్ గా యూత్ గుండెల్లో కొలువుంది అందాల భామ మాళవిక మోహన్
మలయాళ చిత్రం `పట్టం పోల్`తో మాళవిక తెరకు పరిచయమైంది. అనంతరం ఇండస్ట్రీలోని హాటెస్ట్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.
ఇప్పటివరకు మలయాళం - తమిళ పరిశ్రమల్లో సినిమాలు చేసి అలరించింది ఈ బ్యూటీ .త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది ఈ చిన్నది
మాళవిక సోషల్ మీడియాల్లో ఇతర నాయికలకంటే కాస్త స్పీడ్ గానే ఉంది. తన ఇన్ స్టాగ్రామ్ నిత్యం ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.
మాళవిక లేటెస్టు బ్లాక్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. బ్లాక్ కటౌట్ బ్యాక్ లెస్ సీక్విన్ డ్రెస్ లో మాళవిక దుమారం రేపింది
మాళవిక ఫోటోల పై కుర్రాళ్ళు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.