Hebah Patel: హెబ్బా పటేల్ అందాల రచ్చ.! ఎంత చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.

|

Oct 16, 2024 | 2:00 PM

కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది కుర్రాళ్ళు హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు.

1 / 6
కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు.

2 / 6
ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది కుర్రాళ్ళు హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు.

3 / 6
అంతలా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి ఈ చిన్నదానికి.

4 / 6
కానీ కుమారి 21 ఎఫ్ లాంటి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఆతర్వాత మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి ఈ అమ్మడికి.

5 / 6
దాంతో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. చివరకు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

6 / 6
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతో ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి.