Faria Abdullah: క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. అదిరిపోయే ఫోజులు వైరల్.!

|

Sep 04, 2024 | 4:04 PM

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. మొన్నీ మధ్య అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వచ్చింది ఈ హైదరాబాదీ బ్యూటీ ఫరియా. జాతిరత్నాలు తర్వాత రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో సందడి చేసింది ఫరియా. అలాగే బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.

1 / 6
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది.

2 / 6
మొన్నీ మధ్య అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వచ్చింది ఈ హైదరాబాదీ బ్యూటీ ఫరియా.

3 / 6
జాతిరత్నాలు తర్వాత రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో సందడి చేసింది ఫరియా. అలాగే బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.

4 / 6
ఇక ఇప్పుడు మత్తు వదలరా 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా గ్లామరస్ గా కనిపించనుంది.

5 / 6
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో తన అందాలతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.

6 / 6
హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది ఈ అమ్మడు. ఈమె ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.