Anushka Shetty: కథనర్ సెట్‌లో జాయిన్ అయిన అనుష్క.! మరి తెలుగు మూవీస్ చెయ్యరా.?

|

Mar 13, 2024 | 8:06 PM

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది అనుష్క.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..?

1 / 7
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది అనుష్క.

2 / 7
కానీ ఆ మూవీ రిలీజ్‌ ఎప్పుడో ఇంకా తెలియదు. ప్రస్తుతం క్రిష్‌తో చేస్తున్న సినిమా అయినా త్వరగా కంప్లీట్‌ కావాలని, ఏదోలా ఈ ఇయర్‌ ఎండింగ్‌లోపు తమని పలకరించేయాలని కలలు కంటున్నారు స్వీటీ సైన్యం.

3 / 7
కొన్నేళ్లుగా ఈమె రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోయినా స్వీటీ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో నటించడానికి స్టార్స్ ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఈమె మాత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో సినిమాలకు సైన్ చేయట్లేదు.

4 / 7
Anushka Shetty Look

Anushka Shetty Look

5 / 7
మలయాళంలో మాత్రం కథనర్ సినిమాకు ఓకే చెప్పారు అనుష్క. ఈ సినిమా సెట్స్‌లోనే జాయిన్ అయ్యారిప్పుడు. 9వ శతాబ్దపు కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథే కథనర్ సినిమా.

6 / 7
కథనర్ హయాంలోని కల్లియన్ కట్టు నీలి అనే పాత్రలో అనుష్క నటిస్తున్నారిప్పుడు. రోజిన్ థామస్ దీనికి దర్శకుడు. దేవదాసి కూతురిగా పుట్టి అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే పాత్ర ఇదని తెలుస్తుంది.

7 / 7
అరుంధతి, భాగమతి తరహాలోనే ఇందులో అనుష్క పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. 2 భాగాలుగా రానున్న కథనర్.. 2025 సమ్మర్‌లో విడుదల కానుంది.