Ram Charan: వాళ్లూ, వీల్లూ అని లేకుండా అందరికి ఇచ్చిపడేసిన చెర్రీ.. ఎలాగంటారా.?

|

Aug 25, 2024 | 5:05 PM

ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల గురించి మాట్లాడుకోవడమేనా.? ఇంతకు ముందు బొంబాట్‌ చేసిన పిక్చర్స్ గురించి చెప్పుకోవాలి కదా.. అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి కొందరికేమో.. ఫ్యూచర్‌ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలనిపిస్తుంటుంది.. వాళ్లూ, వీల్లూ అనే తేడా లేకుండా అందరి ఆశలనీ ఫుల్‌ఫిల్‌ చేసేశారు చెర్రీ.. ఎలాగంటారా.?

1 / 7
ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న  సినిమాల గురించి మాట్లాడుకోవడమేనా.? ఇంతకు ముందు బొంబాట్‌ చేసిన పిక్చర్స్ గురించి చెప్పుకోవాలి కదా.. అని కొంతమంది అనుకుంటూ ఉంటారు.

2 / 7
మరి కొందరికేమో.. ఫ్యూచర్‌ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలనిపిస్తుంటుంది.. వాళ్లూ, వీల్లూ అనే తేడా లేకుండా అందరి ఆశలనీ ఫుల్‌ఫిల్‌ చేసేశారు చెర్రీ.. ఎలాగంటారా.?

3 / 7
రంగా రంగా రంగస్థలాన అని రంగస్థలం సినిమా గురించి ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్. ఈ సినిమా గురించి ముచ్చటగా రెండు సినిమాలను రివీల్‌ చేశారు చెర్రీ.

4 / 7
అందులో ఒకటి ఆయనకు రంగస్థలం సినిమా అంటే చాలా ఇష్టమట. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత నటనంటే ఇష్టమట. అదీ సంగతి.. చెర్రీకి ఆరెంజ్‌ అంటే ఇష్టమని అందరూ చెబుతుంటారు కదా అని అనుకుంటున్నారా.?

5 / 7
ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు రామ్‌చరణ్‌. ఆరెంజ్‌ సినిమాలకు తన మనసులో స్పషల్‌ ప్లేస్‌ ఉంటుందని మెన్షన్‌ చేశారు. తన అభిమానులకు మగధీర అంటే చాలా ఇష్టమన్న విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు రామ్‌చరణ్‌.

6 / 7
అందుకే ఎప్పుడు తనకిష్టమైన సినిమాల గురించి మాట్లాడాల్సి వచ్చినా మగధీరను మర్చిపోకుండా మెన్షన్‌ చేస్తారట గ్లోబల్‌ స్టార్‌. రామ్‌చరణ్‌ హీరోగా నటించే నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు డైరక్షన్‌లోనే.

7 / 7
జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతుందనే విషయం ఇప్పటికి అందరికీ తెలుసు. కానీ, ఈ సినిమా కామెడీ జోనర్‌లో సాగుతుందని తాజాగా లీక్‌ ఇచ్చేశారు మెగాపవర్‌స్టార్‌.