Saripodhaa Sanivaaram: నేచురల్‌ స్టార్‌ యాక్షన్‌కి.. సరిపోదా శనివారం.! అదిరిపోయిందిగా..

|

Aug 15, 2024 | 7:08 PM

మీరందరూ ముగించేయండి.. ఆగస్టు ఆఖరున నేను మొదలు పెడతా అంటూ యాక్షన్‌ మోడ్‌లో చెప్పేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. సరిపోదా శనివారం అంటూ నెలాఖరున రంగంలోకి దిగేస్తున్నారు. ఇంతకీ సరిపోదా శనివారం ట్రైలర్‌లో ఆయన చెప్పాలనుకున్నదేంటి? సినిమా గురించి ఎలాంటి ఒపీనియన్‌ని కలిగించారు. సహనం నశించినప్పుడు, కన్నీళ్లింకినప్పుడు భయాన్ని దాటి ఓ అడుగు ముందుకేస్తే ఎలా ఉంటుందో చూశారుగా..

1 / 7
మీరందరూ ముగించేయండి.. ఆగస్టు ఆఖరున నేను మొదలు పెడతా అంటూ యాక్షన్‌ మోడ్‌లో చెప్పేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. సరిపోదా శనివారం అంటూ నెలాఖరున రంగంలోకి దిగేస్తున్నారు.

2 / 7
ఇంతకీ సరిపోదా శనివారం ట్రైలర్‌లో ఆయన చెప్పాలనుకున్నదేంటి? సినిమా గురించి ఎలాంటి ఒపీనియన్‌ని కలిగించారు.

3 / 7
సహనం నశించినప్పుడు, కన్నీళ్లింకినప్పుడు  భయాన్ని దాటి ఓ అడుగు ముందుకేస్తే ఎలా ఉంటుందో చూశారుగా.. సరిపోదా శనివారం ట్రైలర్‌లో ఇది జస్ట్ స్టార్టింగ్‌ మాత్రమే.. చెప్పాలనుకున్న విషయాన్ని డీటైల్డ్ గా డిస్కస్‌ చేశారు మేకర్స్.

4 / 7
ఓ వైపు పోలీస్‌ డ్రామా, ఇంకో వైపు సోకులపాళెం వ్యథలు.. అంటూ సాగుతుంది ట్రైలర్‌. యముడు,  చిత్రగుప్తుడు.. ఒకే వ్యక్తిలో స్ప్లిట్‌ పర్సనాలిటీలా ఉంటే ఎలా ఉంటుందనే ఊహ ఎప్పుడైనా వచ్చిందా? ఇక ఊహించుకోవడం ఎందుకు?

5 / 7
ఆగస్టు 29న నేచురల్‌స్టార్‌లో చూసేయండి అని హింట్‌ ఇచ్చేశారు మేకర్స్. నా అనుకుంటే కొందరికి కోపం రావడాన్ని చూసే ఉంటాం.. కానీ నేచురల్‌ స్టార్‌కి కోపం వస్తే ఆ సమస్యను అతను నా అనుకున్నట్టే.. ఇదీ సరిపోదా శనివారం స్పెషల్‌ థీమ్‌.

6 / 7
ఒక్కసారి పేరు రాసుకుంటే, వాళ్ల అంతు చూడటానికి ఎంత దూరమైనా వెళ్లే కేరక్టర్‌లో కనిపిస్తారు నేచురల్ స్టార్‌. యుద్ధానికి రంగం సిద్ధం సిద్ధం అంటూ.. శనివారం మాత్రమే కొట్టే హీరో గురించి డీటైల్డ్ గానే చెప్పేసింది ట్రైలర్‌.

7 / 7
మరి సినిమాలో ఇంతకు మించి ఇంకేం చూపిస్తారో అనే క్యూరియాసిటీని మాత్రం క్రియేట్‌ చేశారు మేకర్స్..