అదిరేటి డ్రెస్‌లో అందాల సెగలు.. హెబ్బా ఏముందబ్బా!

ఈ మధ్య అందాల చిన్నది హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారు మనసు దోచేస్తుంది. తాజాగా ఈ చిన్నది స్టైలిష్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అదిరేటి డ్రెస్‌లో అందాల సెగలు.. హెబ్బా ఏముందబ్బా!
Hebah Patel

Updated on: Feb 09, 2026 | 1:58 PM