Tollywood: ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న అచ్చమైన తెలుగమ్మాయి.. ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

|

Sep 10, 2024 | 8:09 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఉండడం చాలా కష్టం. కానీ ఇప్పుడిప్పుడే కొందరు అమ్మాయిలు వెండితెరపై సత్తా చాటుతున్నారు. అందులో ఈ చిన్నారి ఒకరు. పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తోన్న చిన్నారి హీరోయిన్ అనన్య నాగళ్ల. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన అనన్య.. హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది.

1 / 6
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఉండడం చాలా కష్టం. కానీ ఇప్పుడిప్పుడే కొందరు అమ్మాయిలు వెండితెరపై సత్తా చాటుతున్నారు. అందులో ఈ చిన్నారి ఒకరు. పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తోన్న చిన్నారి హీరోయిన్ అనన్య నాగళ్ల.

2 / 6
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన అనన్య.. హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ గా వర్క్ చేసింది. ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది.

3 / 6
మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. షాది అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో ప్రియదర్శి నటించిన మల్లేళం సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

4 / 6
ఆ తర్వాత ప్లేబ్యాక్ సినిమాలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది. ఈ మూవీతో అనన్యకు మరింత పాపులారిటీ వచ్చేసింది.

5 / 6
వకీల్ సాబ్ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి చిత్రాల్లో కనిపించింది అనన్య. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ.. అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది.

6 / 6
ప్రస్తుతం అనన్యకు ఇన్ స్టాలో 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న అనన్య... తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.