Tollywood : ముంబై మురికి వాడల్లో పుట్టి సౌత్ ఇండస్ట్రీని ఏలిన మహారాణి.. ఏకంగా గుడి కట్టి పూజించిన అభిమానులు..
అందాల రాశి.. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె బాల్యం పూర్తిగా హిం, భావోద్వేగాల గందరగోళంతోనే నిండిపోయింది. కట్ చేస్తే ఆమె సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయికగా మారింది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె ఇప్పుడు సహయ నటిగా మెప్పిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
