Eesha Rebba: నిషా కళ్ళ ఈషా అందాలకు కుర్రకారు తబ్బిబ్బై పోవాల్సిందే..

| Edited By: Ravi Kiran

Aug 24, 2021 | 7:06 AM

ఈషా రెబ్బ.. ఈ ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

1 / 8

2 / 8
హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది తన అందంతో అభినయంతో ఆకట్టుకుంటోంది. 

3 / 8
సోలో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించిన ఈషా..ఆతర్వాత సెకండ్ హీరోయిన్‌గా అలరించింది 

4 / 8
త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డే చెల్లెలుగా కనిపించింది ఈషా 

5 / 8
ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌‌‌గా ఉంటుంది. 

6 / 8
సోషల్ మీడియాలో ఈ వయ్యారి మంచి ఫాలోయింగ్ ఉంది. 

7 / 8
నిత్యం రకరకాల ఫోటో షూట్స్‌‌‌తో అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

8 / 8
తాజాగా ఈషా రెబ్బ అందమైన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 