
సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలు వైరల్ అవ్వడం చాలా కామన్. తాజాగా ఓ బ్యూటీ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇంతకు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు చాలా మంది కుర్రకారు ఫెవరెట్ హీరోయిన్

తన అందంతో కుర్రకారును కట్టిపడేసే ఈ బ్యూటీ మరెవరో కాదు. బిగ్ బాస్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. రోజూ తన అందాలతో కవ్విస్తుంది.

ఆమె దివి. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే దివి.. బిగ్ బాస్ గేమ్ షోతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఆతర్వాత వరుసగా సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ప్రస్తుతం సోషల్మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.