ఓరి దేవుడా..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా అయ్యిపోయింది.. ఎవరో తెలుసా.. ?

|

Mar 11, 2024 | 7:59 PM

చాలా మంది హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యారు. కానీ ఇప్పుడు కొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? 

1 / 5

2 / 5
ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి ఈ చిన్నది. తన అందంతో ఎంతో మందిని ఫిదా చేసింది ఈ వయ్యారి భామ. కానీ ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టడం కాస్త కష్టమే.. 

3 / 5
ఆమె మరెవరో కాదు ఒకప్పుడు కుర్రాళ్లను ఉర్రుతలూగించిన రక్షిత. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన అప్పు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ ఆతర్వాత తెలుగులో ఇడియట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

4 / 5
ఇడియట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ చిన్నదిచాలా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది ఈ భామ. 

5 / 5
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు ఈ చిన్నది దూరం అయ్యింది. ఇక ఇప్పుడు రక్షిత బొద్దుగా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ చిన్నది. తాజాగా రక్షిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 