Bus Stop Movie: ‘బస్ స్టాప్’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే.. ఫోటోస్ వైరల్..

|

Sep 17, 2024 | 9:58 AM

డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో బస్ స్టాప్ ఒకటి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో ప్రిన్స్ సెసిల్, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటించారు. 2012లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా యూత్‏ను ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శ్రీదివ్య. ఇందులో అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ..

1 / 5
డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో బస్ స్టాప్ ఒకటి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో ప్రిన్స్ సెసిల్, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటించారు. 2012లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా యూత్‏ను ఆకట్టుకుంది.

2 / 5
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శ్రీదివ్య. ఇందులో అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ మరికొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు ఇండస్ట్రీలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

3 / 5
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదివ్య.. ఆ తర్వాత కథానాయికగా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. ఆ తర్వాత మనసారా సినిమాతో హీరోయిన్ గా మారింది.

4 / 5
తెలుగులో మనసారా, కేరింత, సైజ్ జీరో వంటి చిత్రాల్లో అలరించింది. ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదివ్య.. కొన్నాళ్లుగా వెండితెరపై కనిపించడం లేదు. పెళ్లి తర్వాత చాలాకాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

5 / 5
ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోస్ సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా మెరున్ కలర్ పట్టు చీరలో మరింత అందంగా మెరిసిపోయింది. ఇప్పుడు శ్రీదివ్య లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.