Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె హాట్ టాపిక్

|

Dec 14, 2024 | 9:27 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కానీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది. కానీ సోషల్ మీడియాలో తన అందాలతో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

1 / 5
ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 

2 / 5
ఇక ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెయ్ట్టింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా చేసే సమయంలో చాలా పద్దతిగా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు మారిపోయింది. 

3 / 5
సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఈ చిన్నది అంతే అందంగా ఉంది. నెట్టింట గ్లామర్ షోతో అదరగొడుతుంది. అయినా లాభం లేకుండా పోయింది. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. 

4 / 5
ఇంతకూ ఆమె ఎవరో తెలుసా ..? ఆమె మీరాజాస్మిన్. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ. సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించి మెప్పించింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 

5 / 5
ఇక ఇప్పుడు మీరా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో రీసెంట్ గా స్వాగ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం మీరా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. 