మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Updated on: Jan 12, 2026 | 1:13 PM

దర్శకుడు అనిల్ రావు పూడి 2025 సంక్రాంతికి , సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు మన శంకర వరప్రసాద్ మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నాడు. జనవరి 12 థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

1 / 5
ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? చిరు, అనిల్ రావు పూడి కాంబోలో సినిమా అంటే ఒకొక్కరికీ, ఒక స్పెషల్ వైబ్రేషన్ ఉంటుంది. మొదటి సారి వీరి కాంబోలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా వస్తుంది. అయితే దర్శకుడు ఈ సినిమా స్టోరీని మొదట చిరంజీవి కోసం కాకుండా, ఓ స్టార్ హీరో కోసం రాసుకున్నాడంట. ఆ హీరోతో సినిమా చేయాలి అనుకున్నాడంట. కానీ చివరకు చిరంజీవితో తీశారు.

2 / 5
చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రాసుకున్న కథతో మరో హీరో సినిమా చేయ్యడం కామన్. చాలా సార్లు ఒక హీరోను ఊహించి కథ ప్రిపేర్ చేసుకుంటే, చివరిలో చిన్న చిన్న కారణాల వలన ఆ సినిమాను వేరే హీరోతో చేస్తుంటారు. అయితే అలానే శంకర వరప్రసాద్ గారు సినిమాలో హీరోగా మొదట చిరంజీవి కాదంట. ఈ సినిమా కథను దర్శకుడు ఓ హీరో కోసం రాసుకున్నాడంట, అతను ఎవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.

3 / 5
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో  ఈ సినిమా బియ్యాలని చాలా అనుకున్నాడంట అనిల్ రావుపూడి. కానీ చిరంజీవితో సినిమా సెట్ అవ్వడంతో, రజినీకాంత్ కోసం అనుకున్న ఈ కథనే చాలా మార్పులు చేర్పులు చేసి, చిరంజీవికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసి, ఆయనతో ఈ సినిమా తీశాడంట.

4 / 5
అలా అనిల్ రావుపూడి సూపర్ సార్ రజనీకాంత్‌తో తీయాలి అనుకొని, చివరకు చిరుతో తీశాడు. అలా చిరంజీవితో కూడా ఈ హీరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతోలో వేసుకోబోతున్నాడు. చాలా రోజుల తర్వాత చిరుకు మంచి హిట్ ఇచ్చాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.

5 / 5
చాలా రోజుల తర్వాత చిరంజీవి స్క్రీన్ మీద నవ్వులు పూయించాడనే చెప్పాలి. తన కామెడీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు. సినిమాలో విక్టరీ వెంకటేశ్ ఉన్నది 20 నిమిషాలే అయినప్పటికీ తను కూడా తన నటనతో అదరగొట్టాడు. ఇక ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాల్సిందే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో.