Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కెరీర్‏లో మొదటి హిట్టుకొట్టిన హీరోయిన్.. అమ్మాడికి కలిసొచ్చిన అదృష్టం..

Updated on: May 15, 2025 | 3:49 PM

టిక్ టాక్ వీడియోస్, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ యూట్యూబ్‍ స్టార్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ మొత్తంలో మొదటిసారి హిట్టుకొట్టింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న బుజ్జాయి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

2 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కేతిక శర్మ. ఇప్పటివరకు తెలుగులో 5 సినిమాల్లో కథానాయికగా నటించింది. అందులో నాలుగు సినిమాలు మిశ్రమ స్పందన అందుకున్నాయి. కానీ థియేటర్లలో ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి.

3 / 5
కానీ తాజాగా ఆమె కెరీర్ మొత్తంలో మొదటిసారి సూపర్ హిట్ అందుకుంది. అదే సింగిల్. ఇటీవలే కేతిక శర్మ, ఇవానా, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

4 / 5
 ఇక హిట్టు కొట్టిన ఆనందంలో తాజాగా చీరకట్టులో ఫోటోషూట్ షేర్ చేసింది కేతిక. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

5 / 5
ఫస్ట్ మూవీ డిజాస్టర్ కాగా.. ఆ తర్వాత ఆమె నటించిన లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవలే నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో అదిదా సర్ ప్రైజ్ అనే స్పెషల్ పాటలో మెరిసింది.