Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురిని చూశారా ?.. హీరోయిన్లకు పోటీగా వస్తోన్న అందాల తార..

|

Apr 26, 2023 | 4:15 PM

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్‏గా ఎదిగారు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవలే పఠాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న షారుఖ్.. ఇప్పుడు జవాన్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ షారుఖ్ కూతురిని ఎప్పుడైనా చూశారా ?.

1 / 10
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్‏గా ఎదిగారు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

2 / 10
ఇటీవలే పఠాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న షారుఖ్.. ఇప్పుడు జవాన్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ షారుఖ్ కూతురిని ఎప్పుడైనా చూశారా ?.

3 / 10
షారుఖ్ ఖాన్ గారాలపట్టి పేరు సుహానా ఖాన్. ఆమె 2000 మే 22న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 22 సంవత్సరాలు.

4 / 10
ఇంగ్లాండ్ లో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన సుహానా.. ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతుంది.

5 / 10
 కథానాయికగా ఇండస్ట్రీలో రాణించేందుకు సుహానా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

6 / 10
. అయితే  ఈ అమ్మడు గురించి నిత్యం వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా లవ్, డేటింగ్ అంటూ ఫిల్మ్ సర్కిల్లో రూమర్స్ వస్తుంటాయి.

7 / 10
 అయితే తన గురించి వచ్చే వార్తలపై సుహానా ఎప్పుడూ రియాక్ట్ అవ్వదు. అలాగే షారుఖ్ సైతం తన కూతురి గురించి వచ్చే రూమర్స్ పై  అంతగా పట్టించుకోరు.

8 / 10
ఇప్పుడు తన కూతురిని ఇండస్ట్రీకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జాన్వీకపూర్, సారా అలీ ఖాన్ బాటలోనే సుహానా కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

9 / 10
 బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురిని చూశారా ?.. హీరోయిన్లను పోటిగా వస్తోన్న అందాల తార..

10 / 10