Divi Vadthya: కాటుక కళ్లతోనే మెస్మరైజ్ చేస్తున్న అందాల దివి.. అబ్బో ఏముందిగా..

|

Apr 17, 2024 | 8:57 PM

బిగ్ బాస్ సీజన్ 4 రియాల్టీ షోతో సూపర్ క్రేజ్ సంపాదించింది హైదరాబాద్ బ్యూటీ దివి వైద్య. మోడల్‏గా కెరీర్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించింది. కానీ బిగ్ బాస్ షో తర్వాతే ఈ ముద్దుగుమ్మకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిచన మహర్షి, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించింది. ఇటీవలే లంబసింగి సినిమాతో హీరోయిన్ గా మారింది.

1 / 5
బిగ్ బాస్ సీజన్ 4 రియాల్టీ షోతో సూపర్ క్రేజ్ సంపాదించింది హైదరాబాద్ బ్యూటీ దివి వైద్య. మోడల్‏గా కెరీర్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించింది. కానీ బిగ్ బాస్ షో తర్వాతే ఈ ముద్దుగుమ్మకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.

2 / 5
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిచన మహర్షి, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించింది. ఇటీవలే లంబసింగి సినిమాతో హీరోయిన్ గా మారింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

3 / 5
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామకు యమ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదోక ఫోటోషూట్ నెట్టింట షేర్ చేస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది దివి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

4 / 5

5 / 5
తాజాగా షేర్ చేసిన ఫోటోస్ చూస్తే సొగసు చూడతరమా పాటను గుర్తుచేస్తుంది దివి. అందానికి అసూయ పుట్టించేలా ఉన్న దివి వైద్య ఫోటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ ఏడాది లంబసింగి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతంఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.