Rajinikanth: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి లోకేష్ స్పెషల్ గిఫ్ట్.! తలైవా ప్లాన్ అదుర్స్..

|

Dec 01, 2024 | 5:05 PM

తలైవర్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్ ఇప్పుడు కౌంట్‌డౌన్‌ స్టార్ట్ చేసేశారు. ఇంకెంత.. ఈ వారం, వచ్చే వారం.. అంతే.. ఆ తర్వాత చూడండి.. సీన్‌ మామూలుగా ఉండదని అంటున్నారు. ఇంతకీ ఏంటి వాళ్ల ఖుషీకి కారణం.. కూలీ మూవీ టైటిల్‌ టీజర్‌ చూసినప్పటి నుంచీ.. ఈ సినిమా ఏమై ఉంటుందనే గెస్సింగ్‌ కంటిన్యూ అవుతోంది. పూర్తిగా బ్లాక్‌ షేడ్స్.. వాటి మీద గోల్డ్ ఆర్టికల్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్స్.. యమాగా ఉంది టీజర్‌.

1 / 7
అందుకోసం ఆయన కొన్నాళ్ల పాటు మేకోవర్‌ టైమ్‌ తీసుకోవాలని ఫిక్సయ్యారట. ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ కూలీ సినిమా పనుల్లో ఉన్నారు రజనీకాంత్‌. కూలీ షూటింగ్‌ పూర్తి కాగానే, ఇమీడియేట్‌గా జైలర్‌2 సెట్స్ కి వెళ్లడం లేదు.

2 / 7
ఇంతకీ ఏంటి వాళ్ల ఖుషీకి కారణం.. కూలీ మూవీ టైటిల్‌ టీజర్‌ చూసినప్పటి నుంచీ.. ఈ  సినిమా ఏమై ఉంటుందనే గెస్సింగ్‌ కంటిన్యూ అవుతోంది.

3 / 7
పూర్తిగా బ్లాక్‌ షేడ్స్.. వాటి మీద గోల్డ్ ఆర్టికల్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్స్.. యమాగా ఉంది టీజర్‌. ఇప్పుడు దాన్ని మించేలా ప్లాన్‌ చేస్తున్నారు లోకేష్‌.

4 / 7
డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ బర్త్ డే రోజు.. ఫ్యాన్స్ కి ట్రీట్‌ మామూలుగా ఉండదు. మళ్లీ మళ్లీ గుర్తుచేసుకునేలా గిఫ్ట్ రెడీ చేస్తున్నారు లోకేష్‌ కనగరాజ్‌.

5 / 7
జస్ట్ లోకేష్‌ మాత్రమే కాదు.. నెల్సన్‌ కూడా వా నువ్వు కావాలయ్యా అని అనడానికి సిద్ధమవుతున్నారు.

6 / 7
కూలీ సినిమాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్నది సౌత్‌, నార్త్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్‌. త్వరలో స్టార్ట్ అవ్వబోయే జైపూర్ షెడ్యూల్‌లోనే ఈ కాంబోకు సంబంధించిన సీన్స్‌ షూట్ చేయబోతున్నారట.

7 / 7
బ్లాక్ బస్టర్‌ జైలర్‌లో బాలీవుడ్ టచ్‌ మిస్ అయినా.. లేటెస్ట్ మూవీ వేట్టయన్‌లో బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌నే రంగంలోకి దించారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న కూలీ సినిమాలోనూ ఓ బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ కనిపించబోతున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది.