కెరీర్ తొలినాళ్లలో రూ. 2 వేలు జీతం.. కట్ చేస్తే.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి..

Updated on: Nov 17, 2025 | 4:04 PM

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుపుల ప్రపంచం.. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు. అలంటి ఓ స్టార్ హీరోయిన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

1 / 5
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుపుల ప్రపంచం.. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు.

2 / 5
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లోను ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు.

3 / 5
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఎన్నో కష్టాలను చూసింది. వాటన్నింటిని అధిగమించి వచ్చిన వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ గా మారింది. ఒకప్పుడు రూ. 2000కి పని చేసింది. కట్ చేస్తే ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

4 / 5
ఆమెనే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఈ బ్యూటీ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తల్లిగా తన బిడ్డతో కలిసి సదదాగా గడుపుతుంది దీపికా. 2006లో ఐశ్వర్య సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది దీపికా. తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటిస్తుంది.

5 / 5
గత మూడేళ్లలో ఆమె ఆస్తులు 30% పెరిగాయి. 2022లో దీపికా పదుకొణె ఆస్తులు 357 కోట్ల రూపాయలు. ఇప్పుడు రూ.500 కోట్లు దాటింది. దీపికా పదుకొణె 2013లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. దాని విలువ రూ.16 కోట్లు. బాంద్రాలో ఆమెకు రూ.119 కోట్ల విలువైన ఇల్లు ఉంది. తన భర్త రణవీర్ కంటే ఎక్కువ ధనవంతురాలు. ఇద్దరి ఆస్తులు కలిపితే 745 కోట్ల రూపాయలు. ఇందులో దీపికాది రూ.500 కోట్లు, రణ్‌వీర్‌ది రూ.245 కోట్లు.