Deepika Padukone: నిండు గర్భంతో దీపికా.. వైరల్‌గా మారిన లేటెస్ట్ ఫోటో షూట్..

|

Sep 03, 2024 | 2:14 PM

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ త్వరలోనే అమ్మ నాన్నగా ప్రమోషన్ పొందనున్నారు. దీపికా గర్భవతి అని తెలిసిన దగ్గర నుంచి అభిమానులు ఆమె ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

1 / 5

2 / 5
దీపికా గర్భం దాల్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రెగ్నెన్సీ వార్తలు వచ్చాయి. వీటన్నింటికి ముగింపు పలికేలా ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మెటర్నిటీ ఫోటోషూట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 / 5
నిండు కడుపుతో ఉన్న దీపిక చిత్రాల పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కావడం ఆనందంగా ఉంది అంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. గతంలో దీపికా పై చాలా కామెంట్స్ వచ్చాయి. 

4 / 5
సరోగసీ ద్వారా దీపిక తల్లి కాబోతోందని, బేబీ బంప్ పేరుతో దిండు పెట్టుకుంటోందని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఫొటోలతో ట్రోలర్స్ కు గట్టి సమాధానం చెప్పారు ఈ స్టార్ కపుల్. ఇద్దరూ తమ ఫోటోలకు ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. చాలా మంది అభిమానులు ఈ స్టార్ కపుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

5 / 5
ఫిబ్రవరి 29న అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల వివాహం సందర్భంగా దీపికా పదుకొణె గర్భంతో కనిపించింది. ఆతర్వాత దీపికా నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో కనిపించింది. ఇక ఇప్పుడు ఇలా ఫోటో షూట్‌ను పంచుకుంది. 