
టాలీవుడ్ యంగ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఈ అమ్మడు రెయిన్ బో అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తర్వాత లెజెండ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి, ఆ మూవీతో సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ వెనక్కు తిరిగి చూసుకోలేదనే చెప్పాలి. లెజెండ్ మూవీ హిట్ తర్వాత, చాల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, పడగ చేస్కో, ఆది పురుష్, ది ఘోస్ట్ వంటి సినిమాల్లో నటించి మెప్పింది. కానీ ఈ మూవీస్ అంతగా హిట్ అందుకోలేకపోయాయి.

దీంతో మెల్లిగా అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ చక్కేసింది. ప్రస్తుతం అక్కడ వరసగా సినిమాలు చేస్తూ తన నటనతో అందరి మనసు దోచేస్తుంది. గ్లామర్ డోస్ పెంచుతూ, కుర్రకారును మాయ చేస్తుంది.

అయితే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఎప్పుడూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ, ట్రెడిషనల్ డ్రెస్‌లో సింపుల్ లుక్‌లో కనిపించి, అందరినీ మాయ చేసింది. సింపుల్‌గా తన అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తూ, అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.