కుందనపు బొమ్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్ షేర్ చేసిన చాందిని చౌదరి

|

Sep 12, 2024 | 3:01 PM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది వెండి తెరకు పరిచయం అయ్యారు. వారిలో చాందిని చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన  అందం అభినయంతో ఆకట్టుకుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి చాందిని చౌదరి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ చిన్నది.

1 / 5

2 / 5
ఇక ఇండస్ట్రీలోకి  కేటుగాడు సినిమాతో ప్రవేశించింది ఈ అమ్మడు.ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది.

3 / 5
అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. నటనకు ప్రదాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది ఈ అమ్మడు. సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.

4 / 5
కలర్ ఫోటో సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీసెంట్ గా గామి అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

5 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాందిని చౌదరి తాజాగా .. కొన్ని బ్యూటీ ఫుల్ ఫోటోలను పంచుకుంది. రెడ్ కలర్ డ్రస్ లో చాలా అందంగా మెరిసింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.