Tollywood: ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కానీ అదృష్టమే కలిసి రావట్లేదు.. ఎవరో తెలుసా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ ఈ రేంజ్ లో వైరలవుతుందో తెలిసిందే. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ అంతగా రావడం లేదు. రవితేజ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. హీరోయిన్ అలాగే స్పెషల్ సాంగ్స్ అదరగొట్టేస్తుంది. చాలా ఫేమస్ ఈ అమ్మాయి.