5 / 5
అతుల్య మొదట్లో షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ చేసింది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అతుల్యకు ఇన్ స్టాలో 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఈ బ్యూటీ ఇన్ స్టా లో షేర్ చేసే ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంది.