Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

Updated on: Jan 29, 2026 | 4:16 PM

1 / 5
ప్రస్తుతం సినిమా హీరోయిన్లతో పాటు సీరియల్ తారలకు సైతం యమ క్రేజ్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో సీరియల్ తారలు చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతోపాటు.. గ్లామర్ ఫోజులతోనూ చంపేస్తున్నారు.

2 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా..? తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్లో స్పప్న పాత్రలో నటిస్తూ తన నటనతో ఆకట్టుకుంటుంది.

3 / 5
టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్లో  స్వప్న పాత్రతో పాపులర్ అయ్యింది. ఆ నటి పేరు రూప ముగ్గల్ల. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎన్నో సీరియల్స్ చేసింది. కానీ ఆమెకు బ్రహ్మముడి సీరియల్ పేరు తెచ్చిపెట్టింది.

4 / 5
ప్రస్తుతం స్వప్న పాత్రలో చీరకట్టులో తన నటనతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.

5 / 5
తాజాగా ఇన్ స్టాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారాయి. నీలిరంగు లెహంగాలో మరింత అందంగా ముస్తాబైంది. చేతిలో నెమలి పించంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందంతోపాటు నటనతోనూ ఆకట్టుకుంటుంది.