Jacqueline Fernandez: వయస్సు పెరిగిన వన్నె తగ్గని చిన్నది.. ఆ అందాలు చుస్తే ఫిదా అవ్వాల్సిందే..
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డిఫరెంట్ స్టైల్లో ఫోటోషూట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఫోటోషూట్ చేసి తనదైన శైలితో అందరిని తనవైపు తిప్పుకుంది.