Adah Sharma: అదా సొగసులకు ఫిదా కానీ కుర్రాడు ఉంటాడా.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ ఈ బ్యూటీ..

|

Nov 24, 2021 | 6:57 PM

పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల ముద్దుగుమ్మ అదా శర్మ 

1 / 7

2 / 7
ఆ సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో తక్కువ కనిపించింది.

3 / 7
హార్ట్ ఎటాక్  సినిమా తర్వాత క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అదాశర్మ. 

4 / 7
ఆతర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు సినిమాల్లో నటించింది. 

5 / 7
ఇక ఇప్పుడు మంచి ఛాన్స్ వస్తే తెలుగులో తిరిగి సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తుంది ఈ హాట్ బ్యూటీ 

6 / 7
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తుంది 

7 / 7
తాజాగా ఈ అమ్మడి ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ అందమైన ఫోటోల పై కుర్రకారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 