Vidya Balan: ముసిముసి నవ్వులతో కుర్రాళ్ళ మనసు దోచేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

| Edited By: Phani CH

Oct 15, 2021 | 9:14 AM

విద్యాబాలన్ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

1 / 7
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో విద్యాబాలన్ ఒకరు

2 / 7
విద్యాబాలన్ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

విద్యాబాలన్ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

3 / 7
2005లో 'పరిణీత' సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌కు పరిచయమయ్యారు విద్యాబాలన్

4 / 7
అంతకు ముందు ఏక్తా కపూర్ నిర్మించిన 'హమ్ పాంచ్' అనే ఓ హిందీ సీరియల్ లో నటించింది ఈ బ్యూటీ 

5 / 7
ఈ సీరియల్ లో నటిస్తుండగానే విద్య బాలీవుడ్ సినిమాల్లో అడుగుపెట్టారు.

6 / 7
ఇక ఈ అమ్మడు సినిమాలతోపాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

7 / 7
తాజాగా చీరకట్టులో ముసిముసి నవ్వులు నవ్వుతు ఫోటోలకు ఫోజులిచ్చింది విద్యాబాలన్