Bigg Boss 8 Telugu: ఏం పిల్ల రా బాబు.. బిగ్‏బాస్ హౌస్‏లో అందాల రాక్షసి.. ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే..

|

Sep 03, 2024 | 6:47 PM

తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‏తో గ్రాండ్ గా మొదలైన ఈ షో.. ఇప్పుడు తొలివారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నారు కంటెస్టెంట్స్. అయితే మొదటివారమే చీఫ్ గా ఎంపికైంది యష్మీ గౌడ. బిగ్‏బాస్ సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ గౌడ.. నాగార్జునతో హ్యాండ్ పై తొలి ముద్దు తీసుకుంది.

1 / 5
తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‏తో గ్రాండ్ గా మొదలైన ఈ షో.. ఇప్పుడు తొలివారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నారు కంటెస్టెంట్స్. అయితే మొదటివారమే చీఫ్ గా ఎంపికైంది యష్మీ గౌడ.

2 / 5
బిగ్‏బాస్ సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ గౌడ.. నాగార్జునతో హ్యాండ్ పై తొలి ముద్దు తీసుకుంది. యష్మీ గౌడ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగులో అనేక సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి, స్వాతి చినుకులు వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ముఖ్యంగా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ప్రేమ విఫలమై.. ప్రియుడి కోసం తపించే ప్రియురాలు.. నెగిటివ్ షేడ్స్ ఉన్న ముకుంద పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది.

4 / 5
ఈ సీరియల్ ముగిసిన తర్వాత మరో సీరియల్ చేయలేదు యష్మీ గౌడ. సూపర్ జోడి వంటి పలు షోస్ చేసింది. అయితే బుల్లితెరపై ఎప్పుడూ చీరకట్టులో కనిపించే యాష్మీ గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

5 / 5
నిత్యం ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. చీరకట్టులోనైనా, మోడ్రన్ డ్రెస్సులలోనైనా మరింత అందంగా కనిపిస్తూ ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం యష్మీ గౌడకు ఇన్ స్టాలో 131K ఫాలోవర్స్ ఉన్నారు.