Bigg Boss Hamida : అతడితో నాకు ఉంది అద్భుతమైన బంధం.. మనసులో మాట బయట పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ

| Edited By: Ravi Kiran

Oct 14, 2021 | 6:32 AM

1 / 7
హమీదా .. ఈ బ్యూటీ పేరు నిన్నమొన్నటి వరకు చాలా మందికి తెలియదు. 

2 / 7
బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ చంద్రతో ప్రేమాయణం నడిపింది ఈ బ్యూటీ 

3 / 7
శ్రీరామ్ చంద్రకు నాకు మంచి అనుబంధం ఉంది. మీరు దానిని స్నేహం అని పిలవవచ్చు.. అలాగే  ప్రేమ అని  చెప్పవచ్చు ... నాకు ఇది అద్భుతమైన బంధం...చాలా బాగుంది అంటుంది హమీదా . 

4 / 7
నేను జీవితంలో ప్రేమ కోసం వెతుకుతున్నాను, ఆ సమయంలో నేను బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాను అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ 

5 / 7
హమీదా తండ్రికి ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం నచ్చలేదు. ఈరోజు హమీదా తండ్రి ఆమెను చూసి గర్వపడుతున్నారు.

6 / 7
  హమీదా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది ...హమీదా కోల్‌కతా అమ్మాయి, కానీ ఇప్పుడు ఆమె తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది 

7 / 7
ఇటీవలే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన హమీదా కు కొన్ని సినిమా కూడా వస్తున్నాయి. 