నవ్వుతో చంపేస్తున్న చిన్నది.. స్మైల్‌కు పడిపోవాల్సిందే!

Updated on: Nov 21, 2025 | 9:44 PM

అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మూవీతో ఈ అమ్మడుకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

1 / 5
అందాల చిన్నది హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి పెట్టింది పేరు, తన అందం, క్యూట్‌నెస్‌తో ప్రతి  ఒక్కరీ మనసు దోచుకుంది. టాలీవుడ్‌లో కొన్ని రోజుల పాటు తన హవా కొనసాగించింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
బ్యూటీ హన్సిక పేరు హన్సిక మోత్వానీ, ఈ అమ్మడు బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించి, దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

3 / 5
అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించి, మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.  ఈ బ్యూటీకి ఈ మూవీ తర్వాత చాలా అవకాశాలు రావడంతో తెలుగులో చాలా సినిమాల్లోనే నటించి మెప్పించిది. కానీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.

4 / 5
కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే, కోలీవుడ్, బాలీవుడ్ చెక్కేసి, అక్కడ వరసగా సినిమాలు చేసి తన అభిమానులను అలరిచింది. దీంతో ఈ అమ్మడుకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత వివాహం చేసుకొని చిత్ర పరిశ్రమకు చాలా దూరం అయ్యింది.

5 / 5
ఇక ఈ మధ్య మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ తన క్యూట్ నెస్‌‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.