Anupama Parameswaran: మైండ్ బ్లోయింగ్ ఫోటోలతో అనుపమ.. క్రేజీ ఫోటోషూట్స్‏తో టిల్లు బేబీ స్టైల్..

|

Jan 21, 2024 | 12:17 PM

అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాతో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగు కుర్రాళ్ల కలల రాకుమారి. సౌత్ ఇండియాలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ.. ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్ష్ షేర్ చేసే అనుపమ.. తాజాగా నెట్టింట పంచుకున్న ఫోటోస్ వైరలవుతున్నాయి. ముగ్గుపోగుతో మెహందీ కలర్ లెహంగాలో మరింత అందంగా మెరిసిపోతుంది అనుపమ. ఉంగరాల కురులు.. మతిపోగొట్టే కళ్లు.. ముక్కుపోగు అనుపమ అందానికి మరింత మెరుపు తెచ్చాయి.

1 / 6
అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాతో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగు కుర్రాళ్ల కలల రాకుమారి. సౌత్ ఇండియాలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

2 / 6
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ.. ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్ష్ షేర్ చేసే అనుపమ.. తాజాగా నెట్టింట పంచుకున్న ఫోటోస్ వైరలవుతున్నాయి.

3 / 6
ముగ్గుపోగుతో  మెహందీ కలర్ లెహంగాలో మరింత అందంగా మెరిసిపోతుంది అనుపమ. ఉంగరాల కురులు.. మతిపోగొట్టే కళ్లు.. ముక్కుపోగు అనుపమ అందానికి మరింత మెరుపు తెచ్చాయి.

4 / 6
ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ జోడిగా డీజే టిల్లు 2 చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో ఫుల్ గ్లామర్ రోల్ లో కనిపించనుంది.

5 / 6
 అందం, అభినయం ఎంత ఉన్నా.. ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదు. అలాగే తెలుగు రవితేజ జోడిగా ఈగల్ చిత్రంలో నటిస్తుంది అనుపమ.

6 / 6
అనుపమ... సో బ్యూటీఫుల్.. ఏంటీ ఇలా మతిపోగొట్టేస్తున్నావ్ అమ్మాయ్..