
ప్రేమమ్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మల్టీ ట్యాలెంటెడ్ అని నిరూపించుకుంది.

. వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు ఒక స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించి తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేసింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది

నిత్యం రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అబిమానులను ఆకట్టుకుంటుంది

రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేసే అనుపమ పరమేశ్వరన్ చాలా క్రియేటివిటీగా ఔట్ ఫిట్ తో మరియు ట్రెండీ లుక్ తో కనిపిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది

తెలుగుతోపాటు తమిళ్ , మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది