క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోస్ అదుర్స్

Updated on: Feb 19, 2026 | 9:29 PM

అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె కనిపించింది కొంచం సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

1 / 5
అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె కనిపించింది కొంచం సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

2 / 5
ఆతర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో అనుపమకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారిపోయింది. 

3 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్నో క్రేజీ మూవీస్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. 

4 / 5
కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

5 / 5
తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది. అనుపమ. 

Loading...
Unable to load recommendations.
Follow Us