Anupama Parameswaran: నా రియల్ లైఫ్‌లో అలా చేయలేదు..కానీ వందమంది ముందు ..

|

Mar 27, 2024 | 7:26 PM

అ ఆ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత యంగ్ హీరోలందరితో కలిసి నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది. 

1 / 5
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు కుర్రకారు కలలరాకుమారి. అనుపమ పరమేశ్వరన్ అంటే పడి చచ్చిపోతున్నారు కుర్రాళ్ళు. అంతలా కవ్విస్తుంది వయ్యారి భామ అనుపమ మరమేశ్వరన్. 

2 / 5
అ ఆ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత యంగ్ హీరోలందరితో కలిసి నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది. 

అ ఆ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత యంగ్ హీరోలందరితో కలిసి నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది. 

3 / 5
మొన్నటివరకు పక్కింటి అమ్మాయిలా ఉన్నఅనుపమా ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది. సిద్దూజిన్లలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది. 

4 / 5
ఈ సినిమాలో అనుపమ హాట్ హాట్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్ లో అందాలతో అదరగొట్టింది అనుపమ పరమేశ్వరన్. తాజాగా అనుపమ హాట్ గ కనిపించడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

5 / 5
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్స్ నేను రియల్ లైఫ్ లో వేసుకోలేదు. ఈ సినిమా తర్వాతే హాట్ గా కనిపించడం ఎంత కష్టమో అర్ధమైంది అని చెప్పుకొచ్చింది. అలాగే రొమాంటిక్ సీన్స్ సీన్స్ చేయడం ఈజీ అనుకుంటారు. కానీ వంద మంది మూవీ టీమ్ ముందు హీరోతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది. 