Anikha Surendran: అందమైన లుక్స్‏తో మైమరపిస్తోన్న అనిక సురేంద్రన్.. బ్యూటీఫుల్ ఫోటోస్..

|

Aug 18, 2023 | 2:02 AM

బాలనటిగా అందరి దృష్టిని ఆకర్షించింది అనిక సురేంద్రన్. ఇప్పుడు నటిగా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తమిళ, మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది. అనికాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొత్త ఫోటోను షేర్ చేయడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

1 / 6
బాలనటిగా అందరి దృష్టిని ఆకర్షించింది అనిక సురేంద్రన్. ఇప్పుడు నటిగా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తమిళ, మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది

2 / 6
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది. అనికాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొత్త ఫోటోను షేర్ చేయడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

3 / 6
అనికా ఇప్పుడు కొత్త ఫోటోను షేర్ చేసింది. సీరియస్ గా క్యూట్ గా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

4 / 6
అనిక చాలా సినిమాల్లో బాలనటిగా నటించింది. తమిళ చిత్రం 'విశ్వాసం' ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులోనూ  బాగా పాపులర్ అయ్యింది.

5 / 6
అనికా 2023లో హీరోయిన్‌గా తన రంగుల జీవితాన్ని ప్రారంభించింది. చాలా సినిమాల్లో నటిస్తుంది. తొలి సినిమాలోనే బోల్డ్ రోల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది..

6 / 6
దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కొత్త' ఆగస్ట్ 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో అనిక ప్రధాన పాత్ర పోషించారు.