Anasuya Bharadwaj: అనసూయ క్రేజీ క్లిక్స్.. మతిపోగొడుతున్న అమ్మడి ఫోజులు

|

Jan 29, 2024 | 2:02 PM

యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత యాంకర్ గా మారింది. యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. సుకుమార్ రంగస్థలం సినిమా ఈ అమ్మడి రేంజ్ ను మార్చేసింది. 

1 / 5
యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత యాంకర్ గా మారింది. 

2 / 5
యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. సుకుమార్ రంగస్థలం సినిమా ఈ అమ్మడి రేంజ్ ను మార్చేసింది. 

3 / 5
రంగస్థలం సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి.చిన్న చిన్న సినిమాల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని సినిమాల్లో నటించింది. 

4 / 5
తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు ఓకే చేస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

5 / 5
తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది అనసూయ. గోవాలో చక్కర్లు కొడుతూ కొన్ని క్రేజీ పిక్స్ ను షేర్ చేసింది అనసూయ. 