
బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా 2019 సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది

సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటో లను షేర్ చేస్తూ జనాలకు చేరువ అయ్యింది.

మొదటి సినిమా తో హిందీలో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి

ఇప్పుడు పూరి మూవీ లైగర్ తో పాటు పలు హిందీ సినిమాల్లో కూడా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కాయి.

ఈ అమ్మడు బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. హీరోయిన్ గా ఎంతగా ఆఫర్లు వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఏమాత్రం తగ్గడం లేదు

అనన్య పాండే స్కిన్ షో విషయంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోస్తోంది.