Ananya Nagalla: బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. అనన్యకు బంపర్ ఆఫర్.. ఇదస్సలు ఊహించలేదు..

|

May 15, 2024 | 8:37 PM

మల్లేశం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయైన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే సహజ నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఇటీవలే హారర్ థ్రిల్లర్ మూవీత తంత్రతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే కథానాయికగా కాకుండా ఊహించని పాత్రతో బీటౌన్ లో అడుగుపెట్టింది.

1 / 5
మల్లేశం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయైన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే సహజ నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.

2 / 5
అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఇటీవలే హారర్ థ్రిల్లర్ మూవీత తంత్రతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే కథానాయికగా కాకుండా ఊహించని పాత్రతో బీటౌన్ లో అడుగుపెట్టింది.

3 / 5
అనన్య నటించిన మల్లేశం సినిమా డైరెక్టర్ రాజ్ రాజకొండ హిందీలో 8AM మెట్రో సినిమాను తెరకెక్కించాడు. ఈ కథకు తాను సహకారం అందించినట్లు అనన్య తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా ప్రారంభంలో అనన్యకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక స్లైడ్ ఉంది.

4 / 5
దానిని షేర్ చేసింది అనన్య. ఇది చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఫస్ట్ రచయితగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ కావాలనుకుంటున్నారా ? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

5 / 5
ఇదిలా ఉంటే తెలుగులో అనన్య వరుస సినిమాలతో  బిజీగా ఉంది. ఇప్పుడు ఈ బ్యూటీ పొట్టేల్ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ అనన్య చాలా యాక్టివ్.