Ambani Wedding: పెళ్లి కూతురిగా రాధిక మర్చంట్.. చూపులన్నీ ఆమెపైనే.. రెండు కళ్లు చాలవంతే..

|

Jul 12, 2024 | 4:31 PM

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నేడు. ప్రముఖ ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‏తో కలిసి అనంత్ అంబానీ ఏడడుగులు వేయనున్నాడు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో నిర్వహించనున్న ఈ వివాహ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

1 / 7
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నేడు. ప్రముఖ ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‏తో కలిసి అనంత్ అంబానీ ఏడడుగులు వేయనున్నాడు.

2 / 7
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో నిర్వహించనున్న ఈ వివాహ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గత వారం రోజులుగా అనంత్, రాధికా పెళ్లి వేడుకలకు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

3 / 7
ఇప్పటికే దేశదేశాల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ముంబై చేరుకుంటున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4 / 7

5 / 7
వివాహానికి ముందు జరిగే ఆచారాలలో రాధిక లెహంగా, పచ్చలతో కూడిన ఆభరణాలు ధరించి రాయల్ లుక్‏లో యువరాణిలా కనిపిస్తుంది. వివాహనికి ముందు జరిగిన మామేరు, సంగీత్, మెహందీ, గౌరీ పూజాలో రాధిక సంప్రదాయ దుస్తులలో మెరిసిపోయింది.

6 / 7
ఈరోజు రాత్రి 8 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‏లో రాధిక మర్చంట్, అనంత్ అంబానీ వివాహ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత జూలై 13న శుభ్ ఆశీర్వాద్, మంగళ ఉత్సవ్, జూలై 14న వివాహ రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి.

7 / 7
పెళ్లి కూతురిగా రాధిక మర్చంట్.. చూపులన్నీ ఆమెపైనే.. రెండు కళ్లు చాలవంతే..