Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ దశ తిరగనుందా..? అమృత అయ్యర్ కు క్యూ కడుతున్న ఆఫర్స్..

Updated on: Feb 01, 2024 | 2:53 PM

అమృత అయ్యర్.. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది అమృత అయ్యర్. విజిల్ కంటే ముందు తమిళ్ లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది అమృత. ఇక తెలుగులో రెడ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

1 / 5
 అమృత అయ్యర్.. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది అమృత అయ్యర్. 

2 / 5
 విజిల్ కంటే ముందు తమిళ్ లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది అమృత. ఇక తెలుగులో రెడ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

3 / 5
ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ చిన్నది. తెలుగులో రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? , అర్జున ఫల్గుణ సినిమాల్లో నటించింది. 

4 / 5
రీసెంట్ గా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. హనుమాన్ సినిమాతో ఈ అమ్మడి కెరీర్ ఉపందుకునేలా కనిపిస్తుంది. 

5 / 5
ఇదే క్రమంలో సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ.. దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది అమృత. 