
క్యూట్ గా హోమ్లి గా కనిపించిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు గ్లామరస్ అందాల ఆరబోతతో షాక్ ఇస్తున్నారు. ఆ లిస్ట్ లో ఈ అమ్మడు కూడా ఒకరు. ఆమె అమీషా పటేల్.

బద్రి హీరోయిన్ అమీషా పటేల్ కూడా అదే తరహాలో స్టన్ అయ్యేలా చేస్తోంది. ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తోంది.

వివిధ రకాల ఫ్యాషన్ ఫ్లాట్ ఫార్మ్ లలో మాత్రం తన అందాన్ని మరింత ప్రజెంట్ చేస్తూ మతిపోగొడుతోంది. అమ్మడి ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దేశ విదేశాలు చుట్టేస్తూ వివిధ రకాల బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. రీసెంట్ గా మిడిల్ ఈస్ట్ దేషాలలో చలాకీగా తిరుగుతోంది ఈ భామ

గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా ఘాటుగా కనిపించింది. ఒకవైపు స్టైలిష్ గా కనిపిస్తూనే మరొకవైపు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు స్టన్ అయ్యేలా చేస్తుంది.

సోషల్ మీడియాలో ఇటీవల మాత్రం ఆమెకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా గత రెండు మూడు నెలల్లోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు

అమీషా పటేల్ ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ల ఫాలోవర్స్ తో కొనసాగుతోంది. ఇక త్వరలోనే 5 మిలియన్ మార్క్ ను అందుకోవడానికి సిద్ధమయ్యింది