అందంతో ఆగం చేస్తున్న బ్యూటీ.. స్టైలిష్ లుక్‌లో ఐశ్వర్యా రాజేష్

Updated on: May 23, 2025 | 5:42 PM

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది ఐశ్వర్యా రాజేష్ తన అంద చందాలతో యూత్‌ను ఆగం చేస్తుంది. షర్ట్ బటన్స్ విప్పేసి గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది. సింపుల్ లుక్‌లోనే వావ్ అనిపించేలా తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోస్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1 / 5
కుందనపు బొమ్మ ఐశ్వర్యరాజేష్ తమిళంలో వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ, ఫుల్ జోష్‌లో ఉంది. ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. చూడటానికి మాములు గృహిణిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ, తన నేచురల్ నటనతో అభిమానులను కట్టిపడేస్తుంది

2 / 5
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన భాగ్యంపాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఏ మూవీకీ రాని క్రేజ్ ఈ చిన్నదానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ నటి పేరే వినిపిస్తుంది.

3 / 5
అంతే కాకుండా ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాకుండా ఏ కాస్త సమయం దొరికినా చాలు వరస ఫొటో షూట్స్ తో చంపేస్తుంది.

4 / 5
ఈ మధ్య వరసగా పట్టు చీరలో కుందనపు బొమ్మలా కనిపించిన ఈ బ్యూటీ తాజాగా గ్లామర్ గేట్స్ తెరిసేసింది. షర్ట్ బటన్స్ విప్పి తన అంద చందాలతో మాయ చేస్తుంది. తన గ్లామర్‌తో అందరినీ కట్టి పడేస్తుంది.

5 / 5
వైట్ కలర్ షర్ట్ ధరించి, షర్ట్ బటన్స్ తీసేసి తన అందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది. సింపుల్ లుక్‌లో వావ్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.