Suriya: ఆహా.. ఏన్నాళ్లకు జోడి కుదిరిందయ్యా.. 20 ఏళ్ల తర్వాత సూర్య సరసన ఆ స్టార్ హీరోయిన్..

Updated on: Nov 21, 2024 | 11:58 AM

ఇటీవలే కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు కోలీవుడ్ హీరో సూర్య. భారీ అంచనాల మధ్య విడుదలైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టాడు సూర్య.

1 / 5
కోలీవుడ్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూబ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

2 / 5
డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శక్తవంలో ఓ భారీ యాక్షన్ అడ్వైంచరస్ మూవీ రూపొందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిషను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

3 / 5
దాదాపు 20 ఏళ్ల తర్వాత హీరో సూర్య సరసన సందడి చేయనుంది త్రిష. వీరిద్దరూ కలిసి గతంలో మూడు చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాదే (2002), యువ (2004), ఆరు శ్(2005) వంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్ జోడిగా సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి సూర్య సరసన కనిపించనుంది.

4 / 5
ప్రస్తుతం త్రిష చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే అటు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ సైతం చేస్తుంది. ఈ క్రమంలోనే సూర్యతో మరోసారి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట త్రిష.

5 / 5
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రావాల్సిన ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ప్రస్తుతం త్రిష ఒప్పుకున్న ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.