Trisha: ఎన్నాళ్లైనా ఈ వెన్నెల అందం తరగదే.. అందమే అమృతం తాగేస్తే ఇంత ముద్దుగా ఉంటుందా ?..

|

Feb 02, 2023 | 2:01 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె లుక్స్ వెండితెరపై స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష అందం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

1 / 7

2 / 7
ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోయిన త్రిష.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడం.. వ్యక్తిగత కారణాలతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. పలు చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.

3 / 7
 ఇటీవలే వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి .. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంతో దళపతి 67 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది.

4 / 7
ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్ జాయిన్ కాగా.. తాజాగా త్రిష కూడా నటిస్తున్నట్లు తెలిపారు. గతంలో విజయ్, త్రిష కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

5 / 7
ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ కలిసి అలరించబోతున్నారు. వీరిద్దరి సినిమాలకు సంబంధించిన పలు సీన్స్ అన్నింటిని కలిపి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

6 / 7
ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

7 / 7