Trisha : తగ్గేదే లే.. 41 ఏళ్ల వయసులోనూ అదే జోరు.. కట్టిపడేస్తున్న త్రిష..

Updated on: Feb 24, 2025 | 9:11 PM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో త్రిష మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. 41 ఏళ్ల వయసులోనూ త్రిష ఇప్పటికీ ఎంతో క్యూట్ గా అందంగా కనిపిస్తుంది. ఇప్పటికీ త్రిషకు ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ క్రేజీ పిక్స్ షేర్ చేసింది ఈ అమ్మడు.

1 / 5
బ్యాక్ టూ బ్యాక్ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ త్రిష. పొన్నియన్ సెల్వన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన ఈ హిరోయిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తుంది.

2 / 5
పొన్నియన్ సెల్వన్ తర్వాత త్రిషకు ఎక్కువగా తమిళంలోనే ఆఫర్స్ వచ్చాయి. విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తుంది. అలాగే కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీలో నటిస్తుంది.

3 / 5
ఇటు తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. స్టాలిన్ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతోపాటు మరిన్ని ఆఫర్స్ అందుకున్నట్లు సమాచారం.

4 / 5
ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటూ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటినిస్తుంది త్రిష. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సైతం అదే జోరు కొనసాగిస్తుంది. ఆమె నటిస్తున్న సినిమాలపై అంచనాలు ఉన్నాయి.

5 / 5
మరో ఐదారేళ్లపాటు ఈ అమ్మడి క్రేజ్ కొనసాగేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పర్పుల్ కలర్ డ్రెస్ లో నీలికళ్లతో మాయ చేస్తుంది.