Tamannaah Bhatia: వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.!
కొన్ని మాటలు గాలికన్నా వేగంగా ట్రావెల్ చేస్తుంటాయి. మొన్నటికి మొన్న సౌత్‌లో తమన్నా ఐటమ్ సాంగ్ గురించి ఓ మాట వినిపించింది. ఇప్పుడు నార్త్ లో అదే మాటను నిజం చేసి చూపించారు మేకర్స్. సౌత్ మాటను తప్పుబట్టినవారు నార్త్ లో వాస్తవంలోకి వచ్చినందుకు చూసి ఆనందిస్తున్నారు. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి ఆమెతో.! వా నువ్ కావాలయ్యా అని తమన్నా ఈ మధ్య ఆడిపాడిన సాంగ్ సూపర్‌డూపర్ హిట్ అయింది.