Sridevi Vijaykumar: ఎర్రటి లెహంగాలో అందాల దేవతగా శ్రీదేవి విజయ్ కుమార్.. ప్రభాస్ హీరోయిన్ బ్యూటీఫుల్ ఫోటోస్..

Updated on: Jun 07, 2023 | 12:50 PM

హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్.. ప్రముఖ నటుడు విజయకుమార్ నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమె1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. శ్రీదేవి విజయకుమార్ తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

1 / 8
హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్.. ప్రముఖ నటుడు విజయకుమార్ నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె.

2 / 8
 ఆమె1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా రంగప్రవేశం చేసింది.

3 / 8
శ్రీదేవి విజయకుమార్ తమిళ,  తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

4 / 8
తెలుగులో ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించారు.. అప్పట్లో వీరిద్దరి జోడి ప్రేక్షకులను కట్టిపడేసింది.

5 / 8
 లవ్ వైరస్ అనే తమిళ సినిమాతో శ్రీదేవి విజయకుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

6 / 8
 శ్రీదేవి విజయకుమార్ తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లి కాని ప్రసాద్, వీర చిత్రాల్లో నటించి మెప్పించారు.

7 / 8
తెలుగు టీవీ ఛానెల్స్‌లో మోడరేటర్‌గా కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయకుమార్ తరచూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.

8 / 8
 సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయకుమార్ తరచూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.